Tuesday, December 25, 2012

యెంతెంత దూరం నన్ను పొ పొ మన్నా అంతంత చెరువై నీతొ ఉన్న హెయ్ హెయ్ యెంతెంత దూరం నన్ను పొ పొ మన్నా అంతంత చెరువై నీతొ ఉన్న యెంతొద్దన్న యెంతొద్దన్న అంతంత నీ సొంతమైన నె నిన్ను ఎప్పుడై రారమ్మంటాన నెనెప్పుడైన రారమ్మంటాన నె నా నుండె నిన్నె పొనిస్తానా యెంతెంత దూరం నన్ను పొ పొ మన్నా అంతంత చెరువై నీతొ ఉన్న యెంతెంత… దూరం నన్ను… పొ పొమన్న పొ పొమన్న పొద్దున్నైతె సూర్యున్నై వస్తా వెచ్చంగ నిద్దుర లెపి ఎన్నొ చూపిస్త సందెల్లొన చంద్రున్నై వస్త చల్లంగ జొకొట్టెసి స్వప్నలందిస్త మధ్యాన్లొ దాహన్నై మధ్య మధ్య మొహన్నై వెంటుండి వెంటాడుత రోజు రోజు ఇంతె యె రోజైన ఇంతె నీడై జాడై తొడై నీతొ వస్తానంతే నె నిన్ను ఎప్పుడై రారమ్మంటాన నెనెప్పుడైన రారమ్మంటాన నె నా నుండె నిన్నె పొనిస్తానా యెంతెంత దూరం నన్ను పొ పొ మన్నా అంతంత చెరువై నీతొ ఉన్నా యెంతెంత… దూరం నన్ను… పొ పొమన్నా పొ పొమన్నా ఆద్దంలోన నెనే కనిపిస్తా అందాల చిందుల్లోన పూవై వినిపిస్త చుట్టు ఉంది నెనే అనిపిస్తా ఆకాశం హద్దుల్లొ నువ్వున్న అడ్డొస్తా మబ్బుల్లొ మాటెసి వెన్నెల్లొ వాటేసి ఫ్రాణాన్నె ముద్దాడుతా యె జన్మైన ఇంతె పైలోకాన ఇంతె ఆది అంతం అన్ని నెనె అవుతా అంతె నెనెప్పుడైన రారమ్మంటాన నెనెప్పుడైన రారమ్మంటాన నె నా నుండి నిన్నె పొనిస్తానా యెంతెంత దూరం నన్ను పొ పొ మన్నా అంతంత చెరువై నీతొ ఉన్న యెంతొద్దన్న యెంతొద్దన్న అంతంత నీ సొంతమైన నె నిన్ను ఎప్పుడై రారమ్మంటాన నెనెప్పుడైన రమ్మంటాన నె నా నుండె నిన్నె పొనిస్తానా యెంతెంత దూరం నన్ను పొ పొ మన్నా అంతంత చెరువై నీతొ ఉన్న beautiful lyrics from yeto vellipoyindi manasu.....

No comments:

Post a Comment